Vladimir Putin: జర్మనీ పై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్ 3 d ago

featured-image

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సార్వభౌమత్వాన్ని కోల్పోయిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెక్కిరించారు. రష్యా యుద్ధంలో సాధించిన విజయాలను, దాని ఆర్థిక వ్యవస్థని నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. రష్యా జీడీపీ వృద్ధిరేటుని ఏడాదికి 4 శాతంగా అంచనా వేయడంతో ఇన్నాళ్లు దేశాన్ని ఆర్థికంగా అణిచివేయాలని విదేశీ శక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అని ఆయన వెల్లడించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD